supernatural
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, అమానుషమైన, అద్భుతమైన, దేవతా సంబంధమైన.
- supernatural intelligence జ్ఞానదృష్టి, యోగదృష్టి.
- supernatural weapons దివ్యాస్త్రములు.
- these were of a supernatural race వీండ్లు దేవతలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).