superfluous
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, అపరిమితమైన, అమితమైన, అనావశ్యమైన, నిష్ప్రయోజకమైన, అక్కరలేని, అగత్యముకాని.
- reason for thisare quite superfluous ఇందుకు సమాధానము అక్కరలేదు, యిందుకు సమాధానముచెప్పడము నిరర్థకము.
- he considers a commentary superfluous టీక అక్కరలేదంటాడు.
- he considers two coats superfluous వొక చొక్కాయే చాలును,రెండోది యెందుకు అంటాడు.
- they keep their faces clean butthey consider pain superfluous వాండ్ల ముఖములు నిర్మలముగా వుంటవి గానిపసుపు మొదలైనవి పూసుకోవడము అనావశ్యకమంటారు.
- these two linesare superfluous యీ రెండు చరణములు అనావశ్యకములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).