బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, పైవెలపటి, పైకి మినుకుగా వుండే.

  • the superficialmeasurement is three feet by six పై తట్టు కొలిస్తే నిడివి అడుగులు మూడు, ఎత్తు అడుగులు ఆరు.
  • superficial work బూటకమైన పని.
  • his goodness is all superficial వాడిది వట్టి పై మంచితనము, లోగా యేమిసత్త లేదు.
  • on a superficial examination పైపైగా విచారించడములో లఘువిమర్శచేయడములో.
  • this is a very superficial grammar యిది పేరుకు వ్యాకరణమేగాని విచారిస్తే సత్త లేదు.
  • he is a superficial scholar అల్పవిద్య గలవాడు.
  • this is a solid commentary, but the other one is superficial యిది సారవత్తైన వ్యాఖ్యానము రెండోది నిస్సారమైనది.
  • one of his reasons was solid, the other was superficial వాడు చెప్పిన హేతువులలో వొక సద్ధేతువువొకటి అసద్ధేతువు.
  • a superficial observer పైపైగా విచారించేవాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=superficial&oldid=945779" నుండి వెలికితీశారు