బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, నానావిధమైన, నానా ప్రకారమైన, వివిధమైన.

  • he placed them in sundry houses వాండ్లను వేరేవేరే యిండ్లలో పెట్టినాడు.
  • this is stated in sundry books యిది అనేక పుస్తకములకలో చెప్పబడి వున్నది.
  • it has been translated into sundry languagesఅది నానా భాషలలో భాషాంతరము చేయబడ్డది.
  • sundry articles చిల్లర సామానులు.
  • sundry goods చిల్లర సరుకులు.
  • at sundry times అప్పుడప్పుడు.
  • sundry in sundry place కొన్ని స్థలములలో.
  • all and sundry పిన్నలు, పెద్దలు.
  • surdries; that is, various articles చిల్లర సామానులు, ఇది నీచమాట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sundry&oldid=945745" నుండి వెలికితీశారు