sunder
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to part; to separete; to divide ఎడబాపుట పృథక్చేసుట, విభిన్నము చేసుట, ఖండించుట, తుండించుట.
- until death sundered them మరణముచేత వాండ్లకు వియోగము వచ్చే వరకు.
- he sundered the head from the body తలను శరీరమునువేరుచేసినాడు.
- this blow sundered the branch యీ దెబ్బతో ఆ కొమ్మ రెండు తునకలై పోయినది.
- he cut it in sunder తునకలు చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).