sum
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the whole amount మొత్తము, వెరశి రూకలు.
- compendiumసంక్షేపము, సారాంశము.
- this is the sum of the matter ఇది ఫలితార్ధము.
- the sum and substance of the book గ్రంధాభిప్రాయము, ఫలితార్ధము.
- a small sum కొన్ని రూకలు.
- a large sum నిండా రూకలు.
- a round sum సున్నలుగల మొత్తము, అనగా 10-100-1000 మొదలైనవి.
- he gave me a sum to do నన్ను వొక లెక్క వేయమన్నాడు.
- they contributed various sums వాండ్లవాండ్లకు తోచినది చందా వేసుకొన్నారు.
- broken sums చిల్లర పద్దులు.
- To Sum, v.
- a.
- to compute కూర్చుట, చేర్చుట.
- to sum up వెరశికట్టుట, సంగ్రహముగాచెప్పుట, ఉటంకించి చెప్పుట.
- he summed up the story in a few words ఆ కథనునాలుగు మాటలుగా చెప్పినాడు.
- the judge summed up the case న్యాయాధిపతి ఆ వ్యాజ్యమును సంగ్రహముగా చెప్పినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).