suicide
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, స్వహత్య.
- he committed suicide ప్రాణత్యాగము చేసుకొన్నాడు.
- this is down right suicide యిది తన నోట్లో తాను మన్ను వేసుకోవడము.
- there has lately beena great increase of suicide యిటీవల శానామంది ప్రాణత్యాగము చేసుకోంటున్నారు, స్వహత్య చేసుకొంటున్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).