బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to hint; to intimate జాడచూపుట, తెలియచేసుట, తోపింపచేసుట.

  • he suggested this plan to me నాకు వాడు యీ యుక్తిని చెప్పినాడు.
  • he suggested to me that it would be better to pay the money ఆరూకలను చెల్లించి వేస్తే మంచిదని నాకు ఆలోచన చెప్పినాడు.
  • I beg to suggestanother plan మరి వొక యుక్తి మనివిచేస్తాను.
  • God suggested this to himవాడికి దీన్ని దేవుడు ప్రేరేపణ చేసినాడు.
  • another thought suggests itself వేరేవొక తలంపు వచ్చినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suggest&oldid=945696" నుండి వెలికితీశారు