బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to bear అనుభవించుట, పడుట, సహించుట.

  • to sufferpain శ్రమపడుట.
  • will you suffer me to go? నన్ను పోనిస్తారా.
  • this vowel suffers elsion యీ అచ్చు లోపిస్తున్నది.
  • the hardships he suffered వాడు పడ్డ కష్టములు.
  • he suffered a great loss నిండా నష్టపడ్డాడు, నష్టమును పొందినాడు.
  • he suffered punishment శిక్షను పొందినాడు.
  • will God suffer them to perish? దేవుడు వాండ్లను చెడిపోనిచ్చునా.

క్రియ, నామవాచకం, to undergo punishment శిక్షను పడుట, శిక్షనుపొందుట.

  • you shall suffer for this దీనీకి నీకు శాస్తి అవును.
  • theysuffer from fevers వాండ్లకు జ్వరము తగులుతున్నది.
  • he suffered శిక్షగాచంపబడ్డాడు.
  • he suffered for this murder యీ ఖూని పనిని గురింఇచివాడికి శిక్ష అయినది, శాస్తి అయినది.
  • I was suffering from ague నాకు చలి తగిలి వుండినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suffer&oldid=945672" నుండి వెలికితీశారు