బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఆకస్మికమైన, హటాత్తుగా సంభవించే.

  • this sudden question alarmed him లటక్కున అడిగినందున భయపడ్డాడు.
  • by thier sudden arrival వాండ్లు హటాత్తుగా వచ్చి చేరినందున, ఆకస్మికముగా వచ్చిచేరినారు గనక.
  • by a sudden impulse he went to thier house లటుక్కున ఆయనకు వొకతలంపు వచ్చి వాండ్ల యింటికి పోయినాడు.
  • sudden death ఆకస్మికమైన చావు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sudden&oldid=945664" నుండి వెలికితీశారు