బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పరంపర, పారంపర్యము, క్రమము.

  • in succession పరంపరగా, క్రమముగా.
  • the male succession to the priesthood ఆచార్యపుంస్త్వము.
  • after a long succession of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత.
  • after a long succession of battles అనేక యుద్ధములు అయిన తర్వాత.
  • Successive, adj.
  • పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.
  • succession battles వరసగా చేసిన యుద్ధములు.
  • the succession rulers పరంపరగా వచ్చే ప్రభువులు.
  • in the succession periods ఆ తర్వాతి కాలములలో for three succession nightsవరసగా మూడు రాత్రిళ్ళు.
  • in the succession generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=succession&oldid=945647" నుండి వెలికితీశారు