succeeding
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, following వెనుకటి, వెంబడిగా వచ్చే.
- in the succeedingchapter దీనికి అవతల వచ్చే అద్యాయములో, దీనికి వెంబడిగా వచ్చే అధ్యాయములో.
- the succeeding story యీ కింద చెప్పే కథ.
- in the succeeding trialదానికి అవతలి విచరణలో.
- in the succeeding years ఆ తర్వాతి సంవత్సరములలో, ఆ వెనుకటి సంవత్సరములలో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).