బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to obtain ones wish సిద్ధించుట, అనుకూలించుట,నెరవేరుట.

  • I have succeeded నా యత్నము సిద్ధించినది.
  • he succeeded in this undertaking యీ పని వానికి అనుకూలించినది, సిద్ధించినది.
  • if they succeed in gaining heaven వాండ్లకు మోక్షము చేకూరినట్టయితే.
  • when we succeed in gaining the shore మనము సుఖముగా గట్టుకు చేరినట్టయితే.
  • he succeeded in catching them వాటిని పట్టుకోవలెనని చేసిన యత్నము సిద్ధించినది.
  • he did not succeed in trade వాడు వర్తకములో బాగుపడలేదు, వానికి వర్తకము కూడిరాలేదు.
  • he succeeded to his fathers estate తండ్రి ఆస్తికి కర్త అయినాడు.
  • did you succeed? నీకు దొరికినదా, నీకు జయమైనదా నీ పని అనుకూలమైనదా.

క్రియ, విశేషణం, వెంబడించుట, వెంబడిగా వచ్చుట.

  • he succeeded his father on the throne తండ్రికి తర్వాత వీడికి ఆ సింహాసనము వచ్చినది.
  • the feversucceeded the ague చలికి వెంటనే జ్వరము వచ్చినది.
  • he succeeded me in the business నా తర్వాత ఆ పనికి వాడు వచ్చినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=succeed&oldid=945642" నుండి వెలికితీశారు