subtile
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, thin; not gross అతి సూక్ష్మమైన, అణుస్వరూపమైన.
- ather is subtile ఆకాశము, సూక్ష్మ వస్తువు a subtile distinction అతి సూక్ష్మమైనభేదము.
- cunning కపటియైన.
- a subtile man కుత్సితుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).