బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to put in the place of another బదులుగా పెట్టుట, ప్రత్యామ్నాయముగా వుంచుట.

  • they substituted him for me నాకు బదులుగావాణ్ని పెట్టినారు, నాకు ప్రత్యామ్నాయముగా వాణ్ని పెట్టినారు.
  • he substituted lead for silver వెండికి బదులుగా సీసము పోశినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=substitute&oldid=945616" నుండి వెలికితీశారు