substantial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, real; actually existing ఉండే, వాస్తవ్యమైన.
- there is no substantial reason for this దీనికి వాస్తవ్యమైన హేతువులేదు.
- glass may look like diamond, but there is a diffirence తరుపుచూపుకు రవవలె వున్నప్పటికిన్ని అది వేరే వస్తువు, యిది వేరే వస్తువు.
- solid, strong బలమైన, ధృడమైన, గట్టి.
- he has eaten nothing substantial for this week యీ వారందినాలుగా వట్టిధారకమే గాని సత్తువగల ఆహారము వాడు తినలేదు.
- a substantial house ధృడమైన యిల్లు, గట్టికట్టడముగా వుండే యిల్లు.
- bodily, corporeal మూర్తిమత్తైన.
- a substantial man భాగ్యవంతుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).