subjoin
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, చేర్చుట, జంటించుట.
- he wrote a letter to which he subjoined an account వొక జాబు వ్రాసి దానితోకూడా వొక లెక్కను జంటించినాడు.
- I subjoin their declaration వాండ్లు చెప్పిన మాటలను యీ కింద వ్రాస్తున్నాను.
- the subjoined account యీ కింద వ్రాసిన లెక్క.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).