subjection
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, లోకువ, లోబడడము, లొంగడము.
- they live in subjection to him వానికి లోబడి వున్నారు.
- they live in subjection to him వానికి లోబడి వున్నారు.
- he held them in subjection వాండ్లను తనచేతి కింద పెట్టుకొని వుండినాడు.
- they were held in subjection వానికి అణిగి వుండినారు.
- before the subjection of his enemies శత్రువులు వానికి లోబడక మునుపు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).