stuff
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి.
- of what stuff is this made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది.
- this wood looks well, but the stuff is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య.
- good stuff ఔషదము.
- in carpenters cant stuff means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క.
- wrethched stuff తుక్కాముక్క.
- a pack ofstuff or nonsense పిచ్చి కూతలు.
- what stuff! యేమిపిచ్చి.
- stuff! వెర్రికూత.
- householdstuff యింటి సామాగ్రీ.
- kitchen stuff వంటకు కావలసిన సామాగ్రి.
- garden stuff కూరగాయలు.
- doctors stuff మందు, ఔషదములు.
- lawyers stuff లాయరులు చెప్పే వెర్రికూతలు.
- a kind of cloth వస్త్రవిశేషము.
- costly stuffs వెలపొడుగు బట్టలు.
- wollen stuff కంబళి, సగలాతు మొదలైనవి.
క్రియ, విశేషణం, to fill నించుట, నింపుట, కూరుట.
- he stuffed twelve handkerchiefs into his mouth to conceal his laughter నవ్వునుఅణుచుకోవడమునకై నోట్లో రుమాలగుడ్డను కూరుకున్నాడు.
- she stuffed the pillow with cotton ఆ తలగడలో పత్తిని అడిచినది, కూరినది.
- he stuffed himselfకడుపునిండా మెక్కినాడు.
- if a sick man stuffs himself how can he live?రోగిగా వుండేవాడు అధిక తిండి తింటే యెట్లా బ్రతుకును.
- she stuffs her childఅది బిడ్డకు అధిక తిండి పెట్టుతున్నది.
- he shot the birds and stuffed them పక్షులను తుపాకితో కాల్చి వాటి పొట్టలో వుండే దాన్ని తీసివేసి బొచ్చుతోలేక దూదితో నించినాడు.
- the channel was stuffed with sand ఆ కాలవలో యిసుకకూరుకొన్నది.
క్రియ, నామవాచకం, to eat gluttonously అధికముగా తినుట, ముక్కుమోయతినుట, వెక్కసమయ్యటట్టుగా తినుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).