బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, పోరాడుట, పెనుగులాడుట, గుంజులాడుట, మల్లాడుటశ్రమపడుట, ప్రయాసపడుట, పాటుబడుట.

  • Struggle, n.
  • s.
  • పోరాటము, పెనుగులాట, ప్రయాస, శ్రమ, మల్లాటము.
  • in its struggles the horse struck him గుర్రము తన ప్రాణానికై తన్నుకలాడుతూవుండగా దాని కాలు వాడిమీద తగిలినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=struggle&oldid=945495" నుండి వెలికితీశారు