struck
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
past tense of the verb To Strike, he struck me నన్ను కొట్టినాడు.
- it struck me నాకు తోచినది.
participle,(for stricken), కొట్టబడ్డ, తగిలిన.
- struck with astonishment ఆశ్చర్యపడ్డవాడై.
- fairy struck దయ్యము గొట్టిన.
- he is star struck దౌర్బాగ్యుడుగా వున్నాడు.
- they were panic struck and ran away నిర్హేతుకముగా వెర్రిభయమును పొంది పారిపోయినారు.
- horror struck అఘోరమైన భయమును పొందిన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).