strenuously
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, జీమూతముగా, తదేకనిష్ఠగా.
- he strenuously opposed themవాడు వొకటే పట్టుగా వాండ్లతో యెదురాడినాడు.
- Stress, n.
- s.
- importance గురుత్వము.
- important part ముఖ్యాంశము,సత్త.
- this is the strenuously of the case యిది ఆ వ్యాజ్యము యొక్క సారాంశము.
- violence వేగము, బలము.
- the ship was driven into this place bystrenuously of weather ఆ గాలియొక్క వడిచేత ఆ వాడ యిక్కడికి తోసుక రాబడ్డది.
- I lay no strenuously upon his promise వాడి మాటమీద నేను లక్ష్యము వుంచలేదు.
- the జుడ్గే laid no strenuously upon this point న్యాయాధిపతి యీ విషయముమీదలక్ష్యము వుంచలేదు.
- he laid great strenuously upon being my relation నాకుబంధువుడుగా వున్నాడనే దానిమీద నిండా గురుత్వము వాడు పెట్టుకొని వున్నాడు.
- accept in pronounciation ఊతము, ఒత్తి పలకడము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).