బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చార.

  • there are streaks of white and red on the walls of the temple ఆ గుడి ప్రాకారానికి యెర్రమన్ను సున్నపు పట్టెలు పెట్టి వుండినది.
  • there are black streaks on the tiger's skin పులితోలుమిద నల్లచారలు వున్నవి.
  • the red streak of of paint worn on the foreheadశ్రీచూర్ణము.
  • the streaks on a squirrel ఉడత వీపు మీద వుండే చారలు.
  • streaks of blood నెత్తురు చారలు, నెత్తురుమరకలు.
  • there was streak of red in the clouds మేఘములో వొక యెర్రచాష వుండినది.

క్రియ, విశేషణం, చారలు వేసుట, పట్టెలు తీర్చుట, రేఖలు వేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=streak&oldid=965175" నుండి వెలికితీశారు