straw
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the stalk on which corn grows వూరిపుడక, తృణము.
- I do not care a straw for him వాడు నాకు తృణముతో కూడా సమానుడు కాడు.
- it is not worth a straw అది తృణప్రాయము.
- a bit of straw గడ్డి పరక.
- millet straw చొప్పు, ఒగడు.
- a heap of straw కసువు వామి.
- the straw yardకసువువామివేశే దౌడ్డి.
- a straw hat కసువుతో అల్లిన టోపి.
- a man of straw పేరుకుమనిషిగా వుండే వాడు.
- his securities are men of straw వాడికి పూటబడ్డవాండ్లు వట్టి అప్రయోజకులు.
- the woman in the straw పురిటింటిలో వుండే, స్త్రీ, బాలింతరాలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).