strangle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, గొంతుపిసికి చంపుట, ఊపిరి బిగబట్టి చంపుట.
- to suppress అణిచివేసుట, అణగ్గొట్టుట.
- these weeds strangled the corn యీ కలుపుఆ పయిరును తలఎత్తనివ్వలేదు.
- he strangled the evidence ఆ సాక్ష్యమును అణిచివేసినాడు.
- she was almost strangled with laughing వూరికె నవ్వడములో దాని ప్రాణము పొయ్యేటట్టుగా వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).