straighten
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట.
- can you straighten a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా.
- to reduce దీనదశలోకి తెచ్చుట.
- this loss straightened his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు.
- he straightened himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).