stout
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, lusty or firm పుష్టిగా వుండే, గట్టి, ధృడమైన, బలమైన,లావాటి.
- a stout person స్థూలకాయి.
- stout paper నిండా దళముగా వుండే కాకితము.
- brave stout blood ధైర్యముగల.
నామవాచకం, s, a cant name for strong beer నిండా మైకమునుకలగచేసే బీరుసారాయి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).