story
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, history, కథ, చరిత్ర, వృత్తాంతము.
- according to the story he dwelt there అక్కడ చచ్చినాడంటారు, అక్కడ దిగినాడట.
- chronical పురాణము.
- a flight of rooms అంతస్తు.
- In a house the first story is that which is reached by a staircase from the ground floor.
- (Hallam) pretext సాకు.
- faleshood అబద్ధము.
- to tell stories కథలు చెప్పుట, బొంకు ట, అబద్ధాలాడుట.
- they are all in one story వాండ్లంతా వొకటేమాటగా వున్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).