బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to move కదిలించుట, ఆడించుట, కలుపుట, కలియపెట్టుట,కుళ్లగించుట.

  • stand still do not stir your feet వూరికె నిలువు అడుగు కదలనియ్యకు.
  • stir the fire ఆ నిప్పును కుళ్ళగించు.
  • stir the ink యింకినికలుపు.
  • he stirred up the medicine and drank it ఆ మందును కలిపితాగినాడు, కుదిలించి తాగినాడు.
  • why did you stir this matter? ఆ ప్రస్తాపముయెందుకు చేసనావు.
  • they stirred him up to rebellion వాణ్ని కలహానికిరెక్కొలిపినారు.
  • to incite రేచుట, పురికొలుపుట.
  • she was stirring (or rocking) the cradle అది తొట్లోను కదిలిస్తూ వుండినది, వూచుతూ వుండినది.
  • To Stir, v. n.
  • to move ones self కదులుట, మెదులుట.
  • I cannotstir నేను కదల మెదలలేను.

నామవాచకం, s, tumult; bustle అల్లరి, సందడి, కలత.

  • they made a great stir about this యిందున గురించి నిండా అల్లరి చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stir&oldid=945323" నుండి వెలికితీశారు