బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ప్రేరేపణ చేసుట, పురికొల్పుట, రేచుట,దీపనము పుట్టించుట.

  • her beauty stimulated his desires దాని అందమువానికి మరులు కొలిపినది.
  • this stimulated his curiosity యిందువల్లఆ సంగతిని విచారించవలెనని బుద్ధి వానికి పుట్టినది.
  • these stimulated his rage యీ మాటలవల్ల వాడికి మరీ ఆగ్రహము పుట్టినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stimulate&oldid=945305" నుండి వెలికితీశారు