stillness
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, S, నిశ్శబ్దము, మౌనము, ఉపశమనము, శాంతి, కదలకుండా వుండడము, రెక్కుముక్కు ఆడకుండా వుండడము. నిశ్చలత/ [[[కదలకుండుట]]; /నిశ్చేష్టత,
- from the stillness of the dayనేడు గాలి ఆడుచుకొని వుండేటందువల్ల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).