stiffen
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, గట్టిపరుచుట, బిరుసు చేసుట.
- she stiffened the cloth with starch గంజిపెట్టి ఆ గుడ్డ బిర్రుగా వుండేటట్టు చేసినది.
- when age stiffens the limbs ముదిమిచేత అవయవములు కట్టె పారిపోయినప్పుడు.
క్రియ, నామవాచకం, గట్టిపడుట, బిగుసుకొని పోవుట, బిరుసు పారుట.
- when wax is melted and poured out it soon stiffens మయినము కాచిపోస్తే నిముషములో గట్టిపడుతున్నది.
- sealing wax stiffens in a momentలక్క నిమిషములో గట్టి పడుతున్నది.
- before the corpse stiffened పీనుగనీలుక్కొని పొయ్యేటందుకు ముందుగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).