బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, ఊపిరి బిగబట్టి చంపుట.

  • he stiffed his prisonersతనవద్ద వుండే యిదీలను వూపిరి తిప్పుకోనియ్యకుండా చేసి చంపినాడు.
  • by shutting the doors they stiffed the flame గాలి రాకుండా తలుపులుమూశివేసినందున ఆ మంట అణిగిపోయినది.
  • this stench is enough to stiffe us మనమున వూపిరి తిరగకుండా చేసి చంపడానకు యీ కంపు చాలును.
  • a stifling smell ప్రాణముపొయ్య కంపు.
  • two children were stiffedin the smoke యిద్దరు బిడ్డలు పొగలో వుడ్డుగుడుచుకొని చచ్చిరి,ఊపిరి తిరగక చచ్చిరి.
  • to conceal దాచుట.
  • they scattered rose water to stiffe the smell ఆ కంపు అణగడానకే పన్నీరు చల్లినారు.
  • he stiffeed the story ఆ సంగతిని బైట పడకుండా దాచినాడు.
  • you should not stiffe conviction చేసిన పాపమును గురించిన పశ్చాత్తాపమును నశింపచేయరాదు.
  • grief stiffes the appetite వ్యసనమువల్ల ఆకలి తెలియదు.
  • by stifling her sorrow she died దుఃఖమును కడుపులో దించుకొన్నందున చచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stiffe&oldid=871763" నుండి వెలికితీశారు