బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, cruel, severe క్రూరమైన.

  • he looked very stern నిండాక్రూరముగా చూచినాడు.
  • stern chastity వీరపతివ్రతాత్వము.

నామవాచకం, s, the back of a ship వాడ యొక్క వెనక తట్టు.

  • the boat was towing a stern ఆ పడవ వాడ వెనుక తట్టుకు వొక తాడుతోకట్టివస్తూ వుండినది.
  • he is far a stern of us వాడు మాకు నిండా దూరమువెనుక పడ్డాడు.
  • stern chaser వాడ వెనుక తట్టుపెట్టి వుండే ఫిరంగి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stern&oldid=945275" నుండి వెలికితీశారు