బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, real స్వచ్ఛమైన, శ్రేష్టమైన, అచ్చమైన, చలామణిఅయ్యే.

  • sterling wit మంచి చమత్కారము.
  • sterling gold అచ్చ బంగారు.
  • sterling silverమంచి వెండి.
  • this is sterling praise యిది మంచి స్తుతి.
  • a man of sterlingworth ప్రామాణికుడు, పెద్దమనిషి.
  • a pound sterling రొక్కముగా చెల్లించిన పది రూపాయీలు.
  • this bill was worth ten pounds sterling యీ హుండికి రొక్కముగా నూరు రూపాయిలు వచ్చును.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sterling&oldid=945274" నుండి వెలికితీశారు