బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, ఉక్కు.

  • a steel for striking fire చెకముకి రాయినితట్టే వుక్కుబిళ్ల.
  • flint and steel రాయిన్ని యినుమున్ను.
  • a swordఖడ్గము.
  • a butchers steel కటికవాని ఆకురాయి.
  • medicine so calledఇనుపతుప్పుతో చేశే వొక ద్రావకము.

క్రియ, విశేషణం, to change into steel ఉక్కుగా చేసుట.

  • to make hard or firm కఠినముగా చేసుట.
  • he steeled the iron ఆ యినుమునువుక్కుచేసినాడు.
  • this steeled his heart యిందువల్ల వాడి మనసు రాయిఅయిపోయినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=steel&oldid=945251" నుండి వెలికితీశారు