బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a place స్థానము.

  • in the out stations బైటి దేశములలోa private station, that is privacy దివాణపు సంబందము లేకుండా వుండే స్థితి.
  • an office ఉద్యోగము, ధర్మము, వృత్తి.
  • he is in a public station దివాణపు కొట్టులో వున్నాడు.
  • an exalted station గొప్పస్థితి.
  • a watch house or station house పోలీసు, ఠాణా, చౌకి, చావడి.
  • he took up his station at the end of the street వీధికొననే నిలుచుండి వుండినాడు.

క్రియ, విశేషణం, ఉంచుట, పెట్టుట.

  • I stationed two men at his gate వాడి యింటి వాకిట యిద్దరిని పెట్టినాను.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=station&oldid=945219" నుండి వెలికితీశారు