బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, condition స్థితి, గతి, ఉనికి.

 • a state of life దశ, అవస్థ.
 • I have been in this state these two years రెండేండ్లుగా యిట్లా వున్నాను.
 • the state of being a servant దాసత్వము, భృత్యత్వము.
 • the state of being a wife పత్నీత్వము.
 • do you know his present state of health? వాడి దేహము యిప్పుడే యే స్థితిలో వున్నది.
 • in what state is it now? అది యిప్పుడు యే గతిగా వున్నది.
 • he is now brought to this state వాడి పని యీ కాడికివచ్చినది.
 • a country రాజ్యము, దేశము.
 • Church and state వైధికులు, లౌకికులు, పాదుర్లు కడమవాండ్లున్ను.
 • he had many friends both in church and state వాడికి లౌకికులు లౌకికులు వైదికులు బహుమంది విహితముగా వుండినారు.
 • the execution of Louis XVI.
 • was a Louis question of state nor of lawఆ రాజును చంపడము రాజకార్యమును పట్టినదే కాని ధర్మశాస్త్రమును పట్టినది కాదు.
 • to lie in state శృంగారించి పండబెట్టి వుండుట.
 • the royal corpse lay in state for four days రాజు యొక్క శవమును నాలుగు దినములు శృంగారించిపండబెట్టి వుండినది.
 • the united states అనగా America.

విశేషణం, grand, noble ఘనమైన.

 • state affair రాచకార్యములు.
 • a state dinner గొప్ప వుద్యోగస్థులకు రాజు చేసే విందు.
 • a state elephant పట్టపు ఏనుగ.
 • a state umbrella రాజఛత్రము.
 • a state bed రాజర్హమైన మంచము.
 • state prisoner సర్కారు కయిది అనగా రాజద్రోహము చేసినాడనేనేరము మోపబడ్డవాడు.
 • state trials రాజవిమర్శలు, అనగా రాజద్రోహమునుగురించిన విచారణ.
 • a state carriage రాజు ఉత్సవకాలమందు యెక్కే రధము.

క్రియ, విశేషణం, to describe చెప్పుట.

 • he stated the fact clearlyజరిగిన పనిని విశదముగా చెప్పినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=state&oldid=945210" నుండి వెలికితీశారు