బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, utter, total శుద్ధ, ఉత్త.

  • stark naked శుద్ధదిసమొలగావుండే.
  • stark dead శుద్ధముగా, చచ్చిన, బొత్తిగా చచ్చిన.
  • you are starkwrong నీవు శుద్ధముగా తప్పినావు.
  • a stark falsehood పచ్చి అబద్ధము.
  • stark nonsense వట్టి పచ్చి.
  • these are stark naught యివి శుద్ధముగా పనికిరావు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stark&oldid=945196" నుండి వెలికితీశారు