బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, పెద్దకండ్లు చేసుట, తేరిచూచుట.

  • death nowstared him in the face వాడికి చావు ప్రత్యక్షమైనది, తటస్థమైనది.
  • poverty stared him in the face వాడికి దరిద్రము ప్రత్యక్షమైనది,వాడికి దరిద్రము వచ్చేటట్టు వుండినది.

నామవాచకం, s, a look, a gaze రెప్ప వేయకుండా చూడడము.

  • the bird called a starling పక్షి విశేషము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stare&oldid=945193" నుండి వెలికితీశారు