బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, not fresh, old దినాలుపడ్డ, పాతగిలిన, పాశిన,మగ్గిన, మగ్గిపోయిన.

  • stale bread నిన్నా మొన్నా కాల్చిన రొట్టె.
  • this is a stale objection యిది పాత ఆక్షేపణ, పనికిరాని ఆక్షేపణ.
  • a stale story వినివుండే కథ.
  • this is a stale trick ఇది యిదివరకే చేసి చూచి పనికిరాదన్న యుక్తి.
  • stale news ఇది యిదివరకు అందరు విన్నసమాచారమేను.
  • stale a asafatida పాత యింగువ, కారు యింగువ, సారము చచ్చినయింగువ.

నామవాచకం, s, a lure బోనులో పెట్టె యెర.

  • or trick యుక్తి.
  • or urine మూత్రము.

క్రియ, నామవాచకం, to piss to make water ఉచ్చపోసుట,ఇది గుర్రమును గురించిన మాట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stale&oldid=945168" నుండి వెలికితీశారు