stair
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s., మెట్టు, మెట్లు.
- a winding stair orwinding stairs తిరుగుళ్ళుగా వుండే మిద్దె పడిగట్లు.
- a house with one pair of stairs వొకపై మిద్దెగల యిల్లు.
- a house with twopair of stairs రెండు మిద్దెలు గల యిల్లు.
- he went upstairs మిద్దెమీది కెక్కినాడు.
- he went downstairs మిద్దె మీదనుంచి దిగినాడు.
- a well built with stairs నడబావి.
- an upstair house మిద్దెయిల్లు.
- he is upstairs ఆయన మేడమీద వున్నాడు.
- he is downstairs ఆయన దిగువ యింట్లో వున్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).