stagnant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, motionless; not flowing, not running కదలకుండావుండే, పారకుండా వుండే, నడవకుండా వుండే.
- stagnant water పారకుండా నిలకడగావుండడముచేత చెడిపోయిన నీళ్ళు.
- stagnant water is poison చెడిపోయిన నీళ్ళువిషము.
- when the blood is stagnant నెత్తురు శరీరములో పారతూవుండకుండా ఆయాచోట నిలిచి పోయినప్పుడు.
- when trade is stagnant బేరము నిలిచిపోయినప్పుడు.
- as regrads merchandize this is a stagnant part of the year ప్రతి సంవత్సరమున్నుయీ దినాలలో బేర సారములు లేవు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).