బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, to reel; not to stand or walk steadily తత్తరపడుట, తడబడుట.

  • he staggered under the load ఆ మూట యెత్తుకొనివాఢు తక్కిరిబిక్కిరిగా నడిచినాడు.
  • to faint సోలుట.
  • to begin to lose courage ధైర్యము తప్పుట.
  • to hesitate అనుమానపడుట, నమ్మకముతప్పుట.

క్రియ, విశేషణం, to make him reel కాళ్లు చేతులు పడేటట్టుచేసుట.

  • to make him hesitate అనుమానము పుట్టించుట.
  • this staggered me ఇందువల్లసందేహించినాను, అనుమానించినాను.
  • the blow staggered him ఆ దెబ్బకు వాడి కాళ్లు నేల నిలవడము కష్టమైనది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stagger&oldid=945152" నుండి వెలికితీశారు