బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to press; to crush between two bodies అదుముట, పిండుట, పిడుచుట, చిదుముట, పిసుకుట, నలుపుట.

  • she squeezed the lime నిమ్మపండును పిండినది.
  • he squeezed my hands నా చేతులు పట్టుకోన్నాడు.
  • he squeezed all the clothes into the box ఆ బట్టలనంతా పెట్టెలో వేశి అదిమినాడు, కూరినాడు.
  • he squeezed the cloth dry ఆ గుడ్డలో నీళ్ళు లేకుండా పిడిచివేసినాడు.
  • they squeezeed ten rupees out of him వాడి దగ్గిర పదిరూపాయిలు వెల్లపెరికినారు.

క్రియ, నామవాచకం, to force way through close bodies గుంపునుతోసుకొని చొరబడుట.

  • I could not squeeze into the room గుంపును తోసుకొనియింట్లోకి పోలేక పోయినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=squeeze&oldid=945125" నుండి వెలికితీశారు