బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, చతురస్రమైన, చౌకమైన, చచ్చౌకమైన, చదరమైన.

  • ten square feet పది చదరడుగులు.
  • ten square feet పది అడుగుల నల్ చదరము.
  • the square root in arithmetic వర్గుమూలము.
  • square dealing,that is, honesty, justice పెద్దమనిషి నడక.
  • this will make all square యిందువల్ల అన్నీ చక్కబడును.

నామవాచకం, s, నలుచదరము, చతురస్రము, చౌకము.

  • the squares in a piece of muslin గుడ్డలో వేసేముళ్ళు.
  • the square in a town or the middle of the fort బైలు.
  • the open square in a Hindu house ముంగిలి.
  • the sixty-four squares in a chessboard చదరంగపు పలకలో వుండే అరవై నాలుగు యిండ్లు.
  • the squareformed by our waggons చౌకముగా పెట్టిన మాబండ్ల నడమ వుండే స్థలము.
  • a carpenters square మూలమట్టపలక.
  • this will break no squares యిందువల్ల వొకచెరువు లేదు, హాని లేదు, తొందరలేదు.

క్రియ, విశేషణం, చచ్చౌకము చేసుట, చతురస్రము చేసుట, చౌకముచేసుట.

  • to adjust or regulate క్రమపరుచుట, దిట్టపరుచుట,సరిగ్గా పెట్టుట.
  • this ten rupees will square the accounts యీ పదిరూపాయిలతో ఆ లెక్క తీరిపోతున్నది.

క్రియ, నామవాచకం, top suit or fit with సరిపడుట.

  • these accounts do not square యీ లెక్కలు వోకటొకటి సరిపడలేదు.
  • in boxing జెట్టీలు జగడానికి ఆరంభములో వూరికే గుద్దేటట్టు అభినయించిచూపుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=square&oldid=945116" నుండి వెలికితీశారు