spotted
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, మచ్చలుగల, చుక్కలుగల.
- a spotted deer పోడలుగల జింక.
- the leopard is spotted with white తెల్ల మచ్చలుగలది చిరుతపులి.
- thewall is spotted with damp తేమచేత ఆ గోడ మచ్చలు మచ్చలుగా వున్నది.
- he is spotted with crime వానిమీద నేరమనే దోషము వచ్చినది, వానినిలువెల్లా విషము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).