spoil
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to seize by robbery; to take away by force దోచుకొనుట, కొల్లబెట్టుట.
- they spoiled him of his wealth వాడిరూకలను కొల్లబెట్టుకొని పోయినారు.
- to corrupt;to mar; to make useless చెరుపుట, చెడగొట్టుట.
- why do you spoil the child? యీ పిల్లకాయ బుద్ధిని యేల చెరుపుతావు.
- he spoiled my market నా బేరమును చెరిపినాడు.
క్రియ, నామవాచకం,చెఱచు,చెడు, చెడుట, చెడిపోవుట.
- if you keep it so long the fruit will spoil నిండా దినాలు పెట్టి పెట్టితే ఆ పండ్లు చెడిపోను.
నామవాచకం, s, that which is taken by violence లూటి.
- plunder దోచుకొన్న వస్తువులు, కొల్లపెట్టబడ్డ వస్తువులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).