split
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, బద్దలు చేసుట, చీలగొట్టుట,చీల్చుట, వక్కలుచేసుట,పగలగొట్టుట.
- he was ready to split his sides with laughing పక్కలుపగల పకపకా నవ్వాడు.
- the noise was enough to split the head ఆ ధ్వనివింటే తల రెండు వక్కలవును.
- all that he says is merely spliting hairs; or hair-splitting వాడు యింత ప్రయాస పడిచేసే వుపన్యాసమంతా కొండను తవ్వి యెలుకను పట్టినట్టు వున్నది.
- he ran full split దబదబమని పరుగెత్తినాడు.
- a splitting headache తలబద్దలయ్యే తల నొప్పి.
క్రియ, నామవాచకం, బద్దలవుట, వక్కలవుట, చీలుట.
- the rock he spliton was pride వాణ్ని చెరిచేది గర్వము.
- పగిలిన,చీలిన,బద్దలైన,విరిశిన,వ్రక్క,split pulse పప్పు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).