బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, an iron spear నేజా.

  • a spit of sand in a riverయేటిలో నిడుపుగా వుండే యిసుక దిన్నె.
  • for roasting flesh మాంసమును నిప్పున వాడ్చే యినుపకడ్డి.
  • or spittle ఉమ్మి, ఉమ్మినీరు.

క్రియ, విశేషణం, to pierce or put upon a spit శలాకతో గుచ్చుట.

  • he spitted the flesh and roasted it ఆ మాంసమును శలాకతో పొడిచియెత్తి నిప్పున వాడ్చినాడు.
  • the bird spitted the worm upon the thornపక్షి ఆ పురుగును ముంటిలో గుచ్చినది.
  • the serpent spits venom పాము విషమును కక్కుతున్నది.
  • in this disease they spit blood యీ రోగులకు వుమ్మితో నెత్తురు పడుతున్నది.

క్రియ, నామవాచకం, ఉమ్మివేయుట, the cat spit at him in a rage పిల్లికోపముగా హుస్సుమని దాని యెంగిలిని వాడిమీద పడేటట్టు చేసినది.

  • the woman spit at him అది వాడి మీద వుమ్మి వేసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spit&oldid=944995" నుండి వెలికితీశారు